వరుస లాభాలకు బ్రేక్‌.. | Stock market updates on November 21st 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: వరుస లాభాలకు బ్రేక్‌..

Nov 21 2025 9:26 AM | Updated on Nov 21 2025 10:37 AM

Stock market updates on November 21st 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. వరుసగా రెండు సెషన్ల నుంచి లాభాల్లో కదలాడిన మార్కెట్‌ సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి. ఈరోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు తగ్గి 26,145కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 120 పాయింట్లు  నష్టపోయి 85,518 వద్ద ట్రేడవుతోంది.

Today Nifty position 21-11-2025(time:9:25am)

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement