కొణిదెల నిహారిక తన 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై, జీ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న తాజా చిత్రం 'రాకాస' (Raakaasaa).
ఇది ఒక ఫాంటసీ కామెడీ డ్రామా. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ , నయన్ సారిక కథానాయికగా నటిస్తున్నారు.
మానస శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


