మెగాస్టార్ చిరంజీవిని, 'మన శంకరవరప్రసాద్' టీమ్‌ని కాకినాడ పోర్ట్ ఛైర్మన్ కె.వి.రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.
Feb 23 2026 12:09 PM | Updated on Feb 23 2026 12:15 PM