శుక్రవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 13.71 పాయింట్లు లేదా 0.016 శాతం నష్టంతో 85,706.67 వద్ద, నిఫ్టీ 12.60 పాయింట్లు లేదా 0.048 శాతం నష్టంతో 26,202.95 వద్ద నిలిచాయి.
సుదీప్ ఫార్మా లిమిటెడ్, నెక్టార్ లైఫ్ సైన్సెస్, మోటార్ అండ్ జనరల్ ఫైనాన్స్, 63 మూన్స్ టెక్నాలజీస్, రికో ఆటో వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మాగెల్లానిక్ క్లౌడ్, యాథార్త్ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ సర్వీసెస్, ఇండో యుఎస్ బయో-టెక్, క్రియేటివ్ ఐ, పిల్ ఇటాలికా లైఫ్‌స్టైల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


