తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. హరిణ్యని గురువారం ఉదయం పెళ్లి చేసుకున్నాడు. సాయంత్రం హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగ్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరుల్ని దీవించారు.
Nov 28 2025 4:08 PM | Updated on Nov 28 2025 4:55 PM