వరుస నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | Stock market updates on 12th January 2026 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: వరుస నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Jan 12 2026 10:01 AM | Updated on Jan 12 2026 10:23 AM

Stock market updates on 12th January 2026

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. గడిచిన సెషన్‌లోనూ నష్టాల్లోకి జారుకున్న సూచీలు ఈరోజు ఉదయం 9:58 సమయానికి నిఫ్టీ(Nifty) 116 పాయింట్లు తగ్గి 25,567 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 425 పాయింట్లు నష్టపోయి 83,151 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.95

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 63.4 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.16 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.65 శాతం పెరిగింది.

  • నాస్‌డాక్‌ 0.82 శాతం పుంజుకుంది.

Today Nifty position 12-01-2026(time: 9:59 am)

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement