
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం ముహూరత్ ట్రేడింగ్‌ను పురస్కరించుకొని లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ సెషన్ మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 1:50 సమయానికి నిఫ్టీ(Nifty) 62 పాయింట్లు పెరిగి 25,905కు చేరింది. సెన్సెక్స్(Sensex) 182 పాయింట్లు పుంజుకుని 84,546 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.73
బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 60.79 డాలర్లు
యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.96 శాతానికి చేరాయి.
గడిచిన సెషన్‌లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.07 శాతం పెరిగింది.
నాస్‌డాక్ 1.37 శాతం పుంజుకుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)