బుధవారం లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. గురువారం ఉదయం కూడా లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 209.55 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 85,430.15 వద్ద, నిఫ్టీ 63.95 పాయింట్లు లేదా 0.24 శాతం లాభంతో 26,193.55 వద్ద కొనసాగుతున్నాయి.
కేఎస్ఆర్ ఫుట్‌వేర్ లిమిటెడ్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్, పనామా పెట్రోకెమ్, లాసా సూపర్‌జెనరిక్స్, పిక్కాడిలీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు లాభాల బాట పట్టగా.. గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా, టెంబో గ్లోబల్ ఇండస్ట్రీస్, ఇండో థాయ్ సెక్యూరిటీస్ లిమిటెడ్, వివిమెడ్ ల్యాబ్స్, ఐటీసీ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


