నష్టాల్లో కదలాడుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | Stock Market Updates Today On 12th February 2026, Sensex Falls 381 Points, Nifty Slips Below 25,900 in Early Trade | Sakshi
Sakshi News home page

Stock Market Updates: నష్టాల్లో కదలాడుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Feb 12 2026 9:46 AM | Updated on Feb 12 2026 10:08 AM

stock market updates on 12 February 2026

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:43 సమయానికి నిఫ్టీ(Nifty) 114 పాయింట్లు తగ్గి 25,853 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 381 దిగజారి 83,836 వద్ద ట్రేడవుతోంది.

Today Nifty position 12-02-2026(time: 9:43 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement