25,100 మార్కు వద్ద నిఫ్టీ | Stock market updates on 27th January 2026 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 25,100 మార్కు వద్ద నిఫ్టీ

Jan 27 2026 9:57 AM | Updated on Jan 27 2026 10:21 AM

Stock market updates on 27th January 2026

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:53 సమయానికి నిఫ్టీ(Nifty) 104 పాయింట్లు పెరిగి 25,152 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 279 పాయింట్లు పుంజుకొని 81,771 వద్ద ట్రేడవుతోంది.

Today Nifty position 27-01-2026(time: 9:32 am)

ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement