టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు.
శనివారం ముస్సోరిలోని సవోయ్ హోటల్‌లో వన్షిక చద్దాను అతడు పెళ్లాడాడు.
ఈ వివాహ వేడుకకు పలువురు భారత క్రికెటర్లు హాజరయ్యారు.
Mar 15 2026 12:37 PM | Updated on Mar 15 2026 1:42 PM