200 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ | Stock market updates on November 10th 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Nov 10 2025 9:22 AM | Updated on Nov 10 2025 10:30 AM

Stock market updates on November 10th 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:21 సమయానికి నిఫ్టీ(Nifty) 72 పాయింట్లు పెరిగి 25,564కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 221 పాయింట్లు  లాభపడి 83,421 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement