స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | Stock Market Updates September 30, 2025: Sensex at 80,443, Nifty at 24,656 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Sep 30 2025 9:34 AM | Updated on Sep 30 2025 11:54 AM

stock market updates september 30th 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:31 సమయానికి నిఫ్టీ(Nifty) 22 పాయింట్లు పెరిగి 24,656కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 72 పాయింట్లు  పుంజుకొని 80,443 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement