అల్లువారి కోడళ్లు నయనిక రెడ్డి, స్నేహారెడ్డి గోవాలో సందడి చేస్తున్నారు.
ఇటీవల శీరీష్ తన భార్య నయనిక రెడ్డి, తన ఫ్రెండ్స్ తో కలిసి గోవా ట్రిప్ కి వెళ్లారు.
బన్నీ సతీమణి స్నేహారెడ్డి కూడా ఈ ట్రిప్‌లో పాల్గొంది.
ఈ ఫోటోలను నయనిక రెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్‌గా మారాయి.


