కల్యాణి ప్రియదర్శన్ ఈసారి ఓనం వేడుకలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ముంబైలో ‘ప్రళయ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆమె.. కుటుంబంతో కలిసి పండగ చేసుకునే అవకాశం లేకపోయింది. దీంతో ‘ఈ సారి తెల్లచీరతో అందమైన లుక్స్‌తో సందడి చేయలేకపోయా’ అంటూ ర్యాండమ్ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు.


