ప్రస్తుతం ఇన్ స్టాలో 'కైండా చిక్'(Kinda Chic) అనే ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగా తమకు సంబంధించిన రకరకాల ఫొటోల్ని సెలబ్రిటీలు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ ఫాలో అయిన మీనాక్షి చౌదరి.. తన ఫొటోలని బోలెడన్ని పోస్ట్ చేసింది.
Aug 26 2026 12:20 PM | Updated on Aug 26 2026 12:23 PM