May 19, 2022, 14:51 IST
తనపై నిషేధించిన నిషేధాన్ని లెక్కచేయకుండా గప్‌చుప్‌గా.. ట్విటర్లో కొత్త అకౌంట్‌తో పోస్టులు చేసుకుంటూ పోయాడు ట్రంప్.
May 18, 2022, 15:17 IST
ఉక్రెయిన్ పరిణామాలతో మరో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పుతిన్‌పై నిషేధం విధించింది. టిట్ ఫర్ టాట్ క్రమంలో..
May 15, 2022, 06:28 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గోధుమలు, గోధుమ పిండి ధరల్ని కట్టడి చేయడానికి వాటి ఎగుమతుల్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది...
May 11, 2022, 15:57 IST
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఈలాన్మస్క్తో అంటీముట్టనట్టుగా భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తరుణంలో అనూహ్యంగా ఓ కేంద్ర మంత్రి నుంచి ఈలాన్ మస్క్‌కి...
May 08, 2022, 12:05 IST
ప్రధాన ఆలయాల్లో ప్లాస్టిక్ నిషేదం
May 02, 2022, 17:20 IST
నిబంధనలకు అతిక్రమిస్తున్న యూజర్లపై వాట్సాప్ కఠినంగా వ్యవహరిస్తోంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సొంత మెకానిజం ద్వారా నిబంధనలు...
May 01, 2022, 19:46 IST
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది.
April 25, 2022, 12:33 IST
పెట్టుబడులు, టూరిస్టులు పెరిగారు: మోదీ
పంచాయతీరాజ్ ఫలాలు అందుతున్నాయన్న ప్రధాని
370 రద్దు తర్వాత తొలి పర్యటన
April 21, 2022, 20:48 IST
సాక్షి, హైదరాబాద్: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు బిగ్ షాక్ తగలనుంది. యాప్స్ విషయంలో గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్...
April 20, 2022, 13:55 IST
ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా వైఖరిని నిరసిస్తూ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ నిర్వహించే ఆల్ ఆంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్(AELTC) రష్యన్...
April 10, 2022, 17:59 IST
హెచ్చరిక..! మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ఈ యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయండి..లేకపోతే..!
April 09, 2022, 08:41 IST
Academy Ban On Will Smith For 10 Years: ఆస్కార్ అవార్డు గ్రహిత, హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్‌పై నిషేధం వేటు పడింది. మోషన్ పిక్చర్ అకాడమీ...
April 08, 2022, 10:08 IST
మాస్కో: ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు మానవహక్కుల సమాఖ్య నుంచి రష్యాను సస్పెండ్ చేసే తీర్మానానికి ఐరాస ఆమోదం లభించింది...
April 05, 2022, 11:38 IST
యాదగిరి గుట్ట పోలీస్ స్టేషన్ వద్ద జర్నలిస్టుల ఆందోళన చేపట్టారు.
April 04, 2022, 06:27 IST
కొలంబో: ఆర్థికంగా అధ్వాన్న స్థితికి చేరుకున్న లంకలో సామాజిక పరిస్థితులు కూడా కట్టు తప్పుతున్నాయి. ప్రజాగ్రహాన్ని నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వం...
April 03, 2022, 11:27 IST
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంకలో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో ఆ దేశ...
March 24, 2022, 04:07 IST
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్(డీసీహెచ్ఎల్) ప్రమోటర్లపై కొరడా ఝళిపించింది....
March 18, 2022, 17:06 IST
ఉక్రెయిన్ సంక్షోభంపై నిరసనగా రష్యాను వీడిన కంపెనీలకు సాలిడ్ షాక్ ఇచ్చింది పుతిన్ ప్రభుత్వం.
March 15, 2022, 12:45 IST
అక్కడి ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు.. ఇకపై పని వేళల్లో వ్యక్తిగత అవసరాలపై ఫోన్లు మాట్లాడడం కుదరదు.
March 09, 2022, 11:13 IST
Us Companies Banning Russia: శీతల పానియాల సంస్థలు పెప్సికో, కోకకోలాలను రష్యాలో తమ కార్యకలాపాలు, వ్యాపారాల లావాదేవీలను నిలపివేస్తున్నట్టు ప్రకటించాయి...
March 08, 2022, 22:23 IST
US President Biden To Announce Ban On Russian Oil Imports: రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి గ్యాస్, ఆయిల్...
March 04, 2022, 11:16 IST
మాస్కో: రష్యాలోని ఉదారవాద ఎకో మాస్కీ రేడియో స్టేషన్‌పై అధికారులు కన్నెర్ర జేశారు. దీంతో ప్రసారాలు నిలిపివేస్తున్నామని గురువారం రేడియో స్టేషన్ ఎడిటర్...
February 28, 2022, 09:08 IST
ఆఖరి అస్త్రంగా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి రష్యాను వేరు చేయడం ద్వారా కోలుకోలేని దెబ్బ తీయాలని పాశ్చాత్య దేశాలు అనుకుంటున్నాయి.
February 17, 2022, 00:09 IST
మరోసారి నిషేధపు వేటు పడింది. మరిన్ని చైనీస్ యాప్‌లకు భారత ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దేశ సమైక్యత, సమగ్రత, భద్రతలకూ, పౌరుల వ్యక్తిగత గోప్యతకూ భంగం...
February 12, 2022, 12:32 IST
అనిల్ అంబానీకి సెబీ గట్టి షాక్‌ను ఇచ్చింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా శుక్రవారం రోజున రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, దాని ప్రమోటర్...
February 11, 2022, 11:34 IST
Vishnu Vishal FIR Movie Banned: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌కి షాక్ తగిలింది. తాజాగా ఆయన నటించిన చిత్రం FIR(ఎఫ్ఐఆర్ )నేడు(ఫిబ్రవరి11)న ప్రేక్షకుల...
February 08, 2022, 14:43 IST
యూత్‌లో ఎంతో క్రేజ్ ఉన్న వివాస్పద గేమ్ బ్యాటిల్ గ్రౌండ్‌ని నిషేధించాలంటూ తెలంగాణ హై కోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం దాఖలైంది. మొబైల్, కంప్యూటర్...
February 02, 2022, 12:38 IST
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ రూల్స్‌ను ఉల్లంఘించిన యూజర్లపై విరుచుకుపడింది. ఏకంగా 20 లక్షల అకౌంట్స్‌ను బ్యాన్...
January 31, 2022, 11:50 IST
పెళ్లి ఎక్కడ జరిగితే ఏం.. దావత్, ధూమ్‌ధామ్ బరాత్‌లు కామన్. కానీ, ఆ ఊర్లో మాత్రం జాన్తా నై.
January 28, 2022, 22:30 IST
జింబాబ్వే సీనియర్ ఆటగాడు బ్రెండన్ టేలర్‌పై ఐసీసీ మూడున్నరేళ్లు నిషేధం విధించింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించడంతో పాటు, డ్రగ్స్ తీసుకుని...
January 09, 2022, 08:21 IST
క్రోసూరు: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడిపందేలు నిర్వహించడం, కోడి కత్తులు విక్రయించడం, పేకాట తదితర జూదాలపై నిషేధం ఉన్నట్లు సత్తెనపల్లి డీఎస్పీ...
January 08, 2022, 09:13 IST
శ్రీలంక స్టార్ క్రికెటర్లు కుశాల్ మెండిస్, నిరోషన్ డిక్వెల్లా, దనుష్క గుణతిలకలపై ఏడాదిపాటు విధించిన నిషేధాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డ్...
January 03, 2022, 17:34 IST
వాట్సాప్ ఖాతాలపై నిషేధం.?
January 01, 2022, 01:33 IST
చైనా వస్తువులను బహిష్కరించాలని భారత్ పాలకులు, దేశంలోని ఓ వర్గం ఈ మధ్య తరచుగా పిలుపునివ్వడం కనిపిస్తున్నది. నిజంగా చైనా వస్తువులను సంపూర్ణంగా...
December 30, 2021, 01:43 IST
నిస్సహాయులకు ఆపన్నహస్తం అందించేందుకు 71 ఏళ్ళ క్రితం ఏర్పాటైన సంస్థ అది. కష్టాల్లో ఉన్న దీనులకు కేయూతనివ్వడానికి అమృతమూర్తి మదర్ థెరెసా ఆరంభించిన...
December 29, 2021, 09:00 IST
Direct Selling New Guidelines In India 2021: నేరుగా విక్రయాలు సాగించే కంపెనీలు (డైరెక్ట్ సెల్లింగ్) పిరమిడ్, నగదు చలామణి పథకాలను నిర్వహించకుండా...
December 17, 2021, 11:58 IST
కిమ్ నియంత పాలన తారాస్థాయికి చేరుకుంది. జనాలను ప్రశాంతంగా బతకనివ్వకుండా..
December 16, 2021, 20:33 IST
పార్లమెంట్లో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. వివిధ దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు...
December 15, 2021, 19:02 IST
న్యూఢిల్లీ: చైనా యాప్‌లపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యాప్‌లపై విధించిన బ్యాన్‌ని వెనక్కి...
December 10, 2021, 12:17 IST
ఉన్నట్లుండి మీ వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అని చూపిస్తోందా? ఏం చేసినా పని చేయట్లేదా?
December 10, 2021, 09:48 IST
యువత ఆయుప్రమాణాలు పెంచడం కోసం, ఆరోగ్యం పరిరక్షించడం కోసం సంచలన నిర్ణయం తీసుకుంది న్యూజిలాండ్.
December 05, 2021, 16:09 IST
కాబూల్: మహిళల బలవంతపు పెళ్లిళ్లపై నిషేధం విధిస్తున్నట్లు అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ పాలకులు ప్రకటించారు. వివాహానికి మహిళ అనుమతి తప్పనిసరి అంటూ...