May 23, 2022, 17:48 IST
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును సోమవారం ప్రకటించింది. ఈ జట్టకు బాబర్...
May 20, 2022, 12:52 IST
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిబంధనలను తుంగలో తొక్కాడు. లాహోర్‌లోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్ అత్యంత మౌళిక...
May 09, 2022, 17:31 IST
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాంపై న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ డేనియల్ వెట్టోరి ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్...
April 24, 2022, 21:43 IST
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రపంచ క్రికెట్లో అత్యత్తుమ బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు. రషీద్ ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఐదవ...
April 13, 2022, 18:51 IST
దుబాయ్: ఐసీసీ బుధవారం (ఏప్రిల్ 13) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ క్రికెటర్ల హవా కొనసాగగా.. టీమిండియా ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది...
April 11, 2022, 14:24 IST
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను సోమవారం ప్రకటించారు. పురుషుల విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. మహిళా క్రికెట్ విభాగంలో...
April 07, 2022, 21:15 IST
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం వన్డే క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ఆల్‌టైమ్ వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో బాబర్ ఆజం భారత దిగ్గజం సచిన్...
April 06, 2022, 17:42 IST
లండన్: ఐపీఎల్‌కు పోటీగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహించే ది హండ్రెడ్ లీగ్‌లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్లు బాబర్ ఆజమ్,...
April 06, 2022, 16:08 IST
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ ఆటగాళ్ల హవా కొనసాగింది. స్వదేశంలో ఆసీస్‌తో...
April 06, 2022, 14:36 IST
2022 మార్చి నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినీస్ జాబితాను ఐసీసీ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్,...
April 06, 2022, 09:27 IST
PAK Vs AUS Only T20- Australia Beat Pakistan By 3 Wickets: పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠ...
April 03, 2022, 12:35 IST
PAK VS AUS: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అతి...
April 03, 2022, 05:47 IST
కెప్టెన్ బాబర్ ఆజమ్ (105 నాటౌట్; 12 ఫోర్లు), ఇమామ్ (89 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో... ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్...
April 01, 2022, 18:14 IST
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ అద్భుత విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. పాక్ కెప్టెన్ బాబార్ ఆజం, ఓపెనర్ ఇమాముల్ హక్ వీరోచిత...
April 01, 2022, 07:52 IST
Pak Vs Aus 2nd ODI: ఆసీస్‌పై సంచలన విజయం.. బాబర్ ఆజం బృందం సరికొత్త రికార్డు!
March 31, 2022, 19:20 IST
పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ సొంతజట్టు ఆటతీరుపై మరోసారి విమర్శలు సంధించాడు. మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం వచ్చినప్పటికి దానిని...
March 25, 2022, 18:32 IST
3 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో పాకిస్థాన్ బొక్క బోర్లా పడింది. 351 పరుగుల లక్ష్యాన్ని...
March 25, 2022, 08:11 IST
లాహోర్: ఆస్ట్రేలియా, పాకిస్తాన్ టెస్టు సిరీస్ ఉత్కంఠభరిత ముగింపునకు చేరింది. మూడో టెస్టులో 351 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి...
March 23, 2022, 19:26 IST
పాకిస్తాన్ జట్టు అంటేనే నిలకడలేమి ఆటకు మారుపేరు. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి అర్థం కాదు. బాగా ఆడుతున్నారు అని మెచ్చుకునే సమయంలోనే తమదైన చెత్త...
March 23, 2022, 16:53 IST
ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి నెంబర్‌వన్‌గా నిలిచాడు. 385 పాయింట్లతో జడ్డూ తొలి స్థానంలో ఉండగా...
March 23, 2022, 15:58 IST
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఐసీసీ నిబంధన అతిక్రమించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆటలో బాబర్ ఆజం బంతికి లాలాజలం...
March 23, 2022, 07:53 IST
Pak Vs Aus 3rd Test Day 2- లాహోర్: పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 133.3 ఓవర్లలో 391 పరుగుల వద్ద...
March 22, 2022, 18:46 IST
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో నాలుగో ఇన్నింగ్స్‌లో 196 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. దాదాపు...
March 17, 2022, 09:21 IST
టెస్టు క్రికెట్లో ఉండే మజా ఏంటో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా మరోసారి నిరూపితమైంది. పాకిస్తాన్ ఓటమి నుంచి...
March 16, 2022, 19:30 IST
PAK VS AUS 2nd Test: కరాచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిధ్య పాకిస్థాన్ అద్భుతమైన పోరాట పటిమను కనబర్చింది. 506 పరుగుల భారీ లక్ష్య...
March 16, 2022, 08:13 IST
Pak Vs Aus 2nd Test- కరాచీ: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో పాకిస్తాన్ విజయలక్ష్యం 506 పరుగులు...రెండు రోజులు కలిపి కనీసం 172 ఓవర్ల ఆట మిగిలి ఉంది......
March 15, 2022, 08:34 IST
Pak Vs Aus 2nd Test: ఆసీస్ బౌలర్ల ప్రతాపం.. కుప్పకూలిన పాకిస్తాన్.. భారీ ఆధిక్యంలో కమిన్స్ బృందం
February 19, 2022, 21:01 IST
వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ క్రిస్ గేల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. వచ్చే ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్‌కు హెడ్ కోచ్‌గా...
February 09, 2022, 16:30 IST
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ తన పాయింట్లను మెరుగుపరుచుకున్నాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో తొలి మూడు స్థానాల్లో ఉన్న బాబర్ అజమ్...
February 07, 2022, 09:32 IST
PSL: పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఆదివారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్...
February 04, 2022, 20:30 IST
టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అండర్-19 వరల్డ్‌కప్స్ బెస్ట్ ఎలెవెన్ టీమ్‌ను ప్రకటించాడు. ఒకప్పుడు అండర్-19 ప్రపంచకప్ ఆడి ప్రస్తుతం...
February 04, 2022, 16:08 IST
పాకిస్తాన్ గడ్డపై ఆస్ట్రేలియా 24 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి సిరీస్ ఆడనుంది. వచ్చే మార్చి- ఏప్రిల్ నెలలో పాకిస్తాన్లో పర్యటించనున్న ఆస్ట్రేలియా మూడు...
February 04, 2022, 14:36 IST
అండర్-19 ప్రపంచకప్ సంబరం శనివారంతో ముగియనుంది. టీమిండియా, ఇంగ్లండ్‌లు ఫైనల్లో అమితుమీ తేల్చుకోనున్నాయి. ఆస్ట్రేలియాపై స్టన్నింగ్ విక్టరీతో...
January 24, 2022, 16:10 IST
పాకిస్థాన్ సారధి బాబర్ ఆజమ్ ప్రతిష్టాత్మక ఐసీసీ పురస్కారానికి ఎంపికయ్యాడు. 2021 సంవత్సరానికి గాను ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును...
January 20, 2022, 16:06 IST
2021 ఐసీసీ టీ20 జట్టులో ఒక్క భారత ఆటగాడికి కూడా అవకాశం కల్పించకుండా ఘోరంగా అవమానించిన ఐసీసీ.. గంటల వ్యవధిలోనే మరోసారి టీమిండియా ఆటగాళ్లను చులకన...
January 19, 2022, 18:45 IST
ICC T20I XI of 2021: టీమిండియా క్రికెటర్లకు ఘోర అవమానం జరిగింది. 2021 సంవత్సరానికి గానూ ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టులో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు...
January 07, 2022, 08:30 IST
2021 ఏడాదికి గాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వార్షిక అవార్డులను ప్రకటించింది. 2021లో పాకిస్తాన్ అద్భుతమైన విజయాలు సాధించింది. టీ20 ప్రపంచకప్-...
January 02, 2022, 18:30 IST
ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియాను ఓడించడమే గతేడాదికి అత్యుత్తమమని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేర్కొన్నాడు. తాజాగా పాక్...
December 29, 2021, 15:58 IST
బాబర్ ఆజమ్ కంటే రిజ్వాన్ బెటర్... భారత్ నుంచి ఒక్కడే.. నా ఫేవరెట్ టీ20 జట్టు ఇదే: హర్షా బోగ్లే
December 19, 2021, 16:17 IST
Rashid Latif Comments On Team India: పాకిస్థాన్ మాజీ వికెట్‌కీపర్ రషీద్ లతీఫ్ భారత క్రికెట్ అభిమానులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత...
December 15, 2021, 18:57 IST
Babar Azam: టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత వరుస వైఫల్యాల బాట పట్టిన పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ ఆజమ్.. తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని...
December 15, 2021, 09:26 IST
PAK vs WI: Babar Azam Run Out Viral.. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి20లో బాబర్ అజమ్ రనౌట్ అయిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విండీస్...