September 01, 2023, 09:51 IST
టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్ మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. ఐపీఎల్‌ను గుర్తుచేసే విధంగా సూపర్ ఓవర్‌లో ఓ మ్యాచ్‌ను రింకూ ఫినిష్ చేశాడు...
August 22, 2023, 11:38 IST
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డబ్లిన్ వేదికగా జరిగిన...
August 21, 2023, 09:43 IST
ఐపీఎల్‌లో అదరగొట్టి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యూపీ క్రికెటర్ రింకూ సింగ్.. తన తొలి ఇన్నింగ్స్‌లోనే అదరగొట్టాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో...
August 21, 2023, 08:43 IST
యూపీ క్రికెటర్, ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20తో రింకూ సింగ్ అరంగేట్రం...
August 21, 2023, 02:21 IST
డబ్లిన్: సీనియర్లంతా విశ్రాంతి తీసుకున్న ఐర్లాండ్ పర్యటనలో యువ ఆటగాళ్లు బాధ్యతగా ఆడి టీమిండియాను గెలిపించారు. రెండో టి20లో 33 పరుగులతో గెలుపొందిన...
August 19, 2023, 15:32 IST
Rinku Singh can emulate Yuvraj Singh & MS Dhoni as finisher: టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్‌పై మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ప్రశంసలు...
August 18, 2023, 21:16 IST
Ireland vs India, 1st T20I- Rare Thing: ఐర్లాండ్‌తో తొలి టీ20 సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా తరఫున ఏకంగా ఐదుగురు లెఫ్టాండ్...
August 18, 2023, 19:54 IST
Ireland vs India, 1st T20I: అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాలన్న భారత యువ బ్యాటర్ రింకూ సింగ్ కల ఎట్టకేలకు నెరవేరింది. ఐర్లాండ్‌తో తొలి టీ20...
August 18, 2023, 19:10 IST
Ireland vs India, 1st T20I: టీమిండియాతో తొలి టీ20లో ఆరంభంలో తడబడ్డా ఐర్లాండ్ మెరుగైన స్కోరు చేయగలిగింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్యారీ...
August 18, 2023, 15:01 IST
Ireland vs India T20Is 2023: ఇటీవలి కాలంలో యువ క్రికెటర్లలో చాలా మందికి టీమిండియా క్యాప్ తేలికగానే లభిస్తోందని మాజీ పేసర్ అతుల్ వాసన్ కీలక...
August 18, 2023, 11:03 IST
ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఇరు జట్ల మధ్య డబ్లిన్ వేదికగా శుక్రవారం జరగనుంది. ఈ...
August 17, 2023, 18:20 IST
భారత్-ఐర్లాండ్ మధ్య తొలి టీ20కి సర్వం సిద్ధమైంది. డబ్లిన్‌లోని ద విలేజ్ మైదానంలో రేపు (ఆగస్ట్ 18) జరుగబోయే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది....
August 16, 2023, 08:38 IST
డబ్లిన్: మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడేందుకు భారత జట్టు ఐర్లాండ్ చేరుకుంది. రాజధాని డబ్లిన్ శివారులోని మలహైడ్ మూడు టి20లకు వేదిక కానుంది....
August 15, 2023, 13:20 IST
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఓటమిపాలైన టీమిండియా.. ఇప్పుడు మరో విదేశీ పర్యటనకు సిద్దమైంది. ఐర్లాండ్‌తో మూడు టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ...
August 03, 2023, 10:59 IST
కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్, యువ బ్యాటర్ రింకూ సింగ్ కష్టాల కడలిని దాటి క్రికెటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. కడు పేదరికంలో...
July 31, 2023, 21:11 IST
ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యుల టీమిండియాను ఇవాళ (జులై 31) ప్రకటించారు. ఈ జట్టుకు భారత సెలెక్టర్లు కొత్త కెప్టెన్‌ను...
July 24, 2023, 18:04 IST
దేశవాలీ వన్డే టోర్నీ దియోదర్ ట్రోఫీ-2023 ఇవాల్టి (జులై 24) నుంచి ప్రారంభమైంది. టోర్నీలో భాగంగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో ఈస్ట్ జోన్-సెంట్రల్...
July 18, 2023, 17:01 IST
ఐపీఎల్-2023లో సత్తా చాటిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ కల త్వరలోనే నెరవేరనుంది. టీమిండియా జెర్సీ ధరించాలన్న అతడి ఆశ తీరనుంది. కాగా...
July 15, 2023, 09:10 IST
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల, పురుషుల టి20 క్రికెట్ జట్టును శుక్రవారం రాత్రి ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టుకు హర్మన్...
July 10, 2023, 17:43 IST
Rinku Singh Highlights Of 40 Off 30 Balls In Duleep Trophy Video: కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలనం రింకూ సింగ్ బీసీసీఐ సెలక్టర్లపై పరోక్షంగా విమర్శలు...
July 07, 2023, 14:17 IST
India Tour Of Ireland For T20Is 2023: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫినిషర్ రింకూ సింగ్‌కు టీమిండియాలో కచ్చితంగా చోటు...
July 06, 2023, 14:11 IST
WI Vs Ind T20 Series: ఐపీఎల్-2023లో అదరగొట్టిన యువ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్.. మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న తిలక్ వర్మ తొలిసారి భారత టీ20...
July 06, 2023, 12:30 IST
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్-2023లో అదరగొట్టిన రింకూ సింగ్, జితేష్ శర్మ,...
July 06, 2023, 07:43 IST
ఐపీఎల్ 2023లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్‌కు విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టులో చోటు ఖాయమని మీడియా మొత్తం కోడై కూసిన...
June 29, 2023, 07:50 IST
దులీప్ ట్రోఫీ 2023లో ఐపీఎల్ ఆటగాళ్ల నుంచి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఓ మాజీ ఆటగాడు సెంచరీతో కదంతొక్కితే.. మరొకరు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయారు....
June 28, 2023, 10:02 IST
భారత క్రికెట్ అభిమానులకు చేదు వార్త. ఇవాల్టి నుంచి (జూన్ 28) ప్రారంభంకానున్న దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2023 మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కావడం...
June 26, 2023, 13:11 IST
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి పాలైన టీమిండియా ఇప్పుడు మరో విదేశీ పర్యటనకు సిద్దమైంది. వచ్చె నెలలో భారత జట్టు కరీబియన్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో...
June 23, 2023, 11:14 IST
ఓయ్ హీరో రింకు ఫోటోకి గిల్ సిస్టర్ క్యాప్షన్
June 20, 2023, 20:12 IST
India Vs West Indies 2023: ఐపీఎల్-2023లో దుమ్ములేపాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి...
June 14, 2023, 15:50 IST
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమిపాలైన భారత జట్టు.. ఇప్పుడు మరో విదేశీ పర్యటనకు సిద్దమైంది. నెలరోజుల విశ్రాంతి తర్వాత...
May 25, 2023, 11:05 IST
రింకూ సింగ్ పై గౌతమ్ గంభీర్ పోస్టు వైరల్
May 21, 2023, 14:45 IST
IPL 2023- KKR- Rinku Singh: ‘‘నా ఆటతీరు పట్ల నా కుటుంబం చాలా చాలా సంతోషంగా ఉంది. గతేడాది లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాను....
May 21, 2023, 11:24 IST
IPL 2023- KKR- Rinku Singh: కోల్‌కతా నైట్ రైడర్స్ యువ సంచలనం రింకూ సింగ్ ఐపీఎల్-2023లో అరదగొట్టాడు. అద్భుత బ్యాటింగ్‌తో కేకేఆర్ విజయాల్లో కీలక...
May 21, 2023, 09:22 IST
రింకు సింగ్ రాకతో ఫ్యాన్స్ లో జోష్
May 21, 2023, 09:12 IST
IPL 2023 KKR Vs LSG- LSG qualify for the playoffs: ‘‘సంతృప్తిగా ఉంది. తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయిన సమయంలోనూ మా ఆటగాళ్లు రాణించారు. మేమెప్పుడూ సానుకూల...
May 21, 2023, 06:55 IST
రింకూసింగ్ పోరాటం (67) వృథా
May 20, 2023, 23:48 IST
ఐపీఎల్ 16వ సీజన్‌లో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ నిస్సందేహంగా ఒక సంచలనం. డెత్ ఓవర్లలో అతను చూపిస్తున్న తెగువ బహుశా ఈ మధ్య కాలంలో పెద్దగా చూసింది...
May 17, 2023, 15:04 IST
టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇద్దరు యువ క్రికెటర్ల కోసం బీసీసీఐని అభ్యర్ధించాడు. ఐపీఎల్-2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న కేకేఆర్...
May 15, 2023, 17:15 IST
ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆదివారం చెపాక్...
May 15, 2023, 10:01 IST
IPL 2023 CSK vs KKR- Nitish Rana: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌పై గెలుపొందిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా...
May 12, 2023, 12:11 IST
ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, కేకేఆర్ ఫినిషిర్ రింకూ సింగ్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే...
May 09, 2023, 17:23 IST
ఐపీఎల్ 16వ సీజన్‌లో సోమవారం కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ మరో థ్రిల్లర్‌ను తలపించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఆఖరి బంతికి...