Photos
-
నాలుగు పదుల వయసులో మరింత బొద్దుగా ఛార్మి.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
హల్దీ పిక్స్ షేర్ చేసిన హీరోయిన్ (ఫొటోలు)
-
ఫ్లవర్ గర్ల్‌లా నయనతార (ఫొటోలు)
-
వయసు పెరిగినా వన్నె తగ్గని మాధురి అందం (ఫొటోలు)
-
నటి పూర్ణ ఇంట్లో శుభకార్యం.. ఈమె పిల్లలు వీళ్లే (ఫొటోలు)
-
మరింత ఫ్యాషన్ లుక్‌లో అక్కినేని కోడలు శోభిత (ఫోటోలు)
-
సీమంతం ఫొటోలు షేర్ చేసిన దేవిశా శెట్టి (ఫొటోలు)
-
సీఎం విజయ్ కోసం త్రిష రెడీ అయిందిలా (ఫొటోలు)
-
కొత్త బిజినెస్ ప్రారంభించిన బిగ్‌బాస్ బ్యూటీ శోభా శెట్టి (ఫొటోలు)
-
కొత్తింట్లోకి అడుగుపెట్టిన యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
-
మోదీ సభ.. కదం తొక్కిన కాషాయ దళం (ఫొటోలు)
-
విశాఖపట్నం : వేసవి సెలవులు జూలో పర్యాటకుల సందడి (ఫోటోలు)
-
విజయ్-రాహుల్ రీల్స్.. ఎందుకు బ్లాక్ చేశారు?
కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలకు దిగింది. విజయ్-రాహుల్ గాంధీ దిగిన ఫొటోలను, రీల్స్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని అంటోంది. ఈ మేరకు కొన్ని స్క్రీన్షాట్లను ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఆధారాలుగా చూపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. విజయ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం.. ప్రమాణ స్వీకార వేదిక, అక్కడికి వచ్చిన అతిథులు.. పార్టీ శ్రేణులు.. అభిమానులను సెల్ఫీ వీడియోలు తీస్తూ సందడి చేశారు. నెట్టింట ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ వేడుకలో రాహుల్ గాంధీతో విజయ్ తీసిన ఫొటోలు, రీల్స్‌ను ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసిందని.. దీని వెనుక కేంద్రం ప్రమేయం ఉందని ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీవత్సా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘‘విజయ్‌తో రాహుల్ గాంధీ రీల్ గంట వ్యవధిలోనే కోటి లక్ష మంది చూశారు. ఇద్దరు కలిసి దిగిన ఫొటో నాలుగున్నర కోట్ల మందికి రీచ్ అయ్యింది. కానీ, హఠాత్తుగా అవి కనిపించకుండా పోయాయి. ఈ బ్లాకింగ్ వ్యవహారంపై ఇన్‌స్టా మాతృక సంస్థ మెటా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రొద్భలంతోనే ఇది జరిగి ఉంటుంది’’ అని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ చర్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బహుశా ఇన్స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థలో పొరపాటు వల్ల అలా జరిగి ఉండొచ్చని.. కాసేపటికే అవి పునరుద్ధరించబడ్డాయని ఒక ప్రకటన ఇచ్చింది. రాహుల్ గాంధీ-విజయ్ రీల్ తాత్కాలికంగా బ్లాక్ అయిన ఘటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. మరోవైపు కేంద్రం ప్రకటనపై ఇన్స్టాగ్రామ్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలకు సంబంధించిన పోస్టులపై కేంద్రం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. ‘‘సోషల్ మీడియాలో విపక్ష ముఖ్యనేతల అకౌంట్లపై కేంద్రం నిఘా పెడుతోంది. ఎక్స్(ట్విటర్), యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీచ్ తగ్గేలా చేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా స్వరాన్ని అణచివేస్తోంది. ఆయన ఫాలోవర్స్, సబ్స్క్రయిబర్ల సంఖ్య తగ్గడం ఈ కుట్రలో భాగమేనని అంటోంది” అని ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై మాత్రం కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. ఏం జరిగింది?.. తమిళనాడు సీఎం విజయ్-కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రీల్స్‌కు, ఫొటోలకు విపరీతమైన రియాక్షన్ వచ్చింది. ఆ వెంటనే అవి కాసేపు కనిపించకుండా పోయాయి. ఈ ఎపిసోడ్‌పై ఎవరేం అన్నారంటే.. 👇కాంగ్రెస్ ఆరోపణ: ఇది కేంద్రం కుట్ర.. జనాల్లో ప్రతిపక్ష నాయకుడి క్రేజ్‌ను తగ్గించే ప్రయత్నమే!విజయ్ ఫ్యాన్స్: బీజేపీ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందిబీజేపీ స్పందన: బహుశా.. అల్గారిథమ్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగి ఉండొచ్చు ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ: కేంద్రానికి సంబంధం లేదు.. ఇన్స్టాగ్రామ్ దీనిపై వివరణ ఇస్తుందిఇన్స్టాగ్రామ్: ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదుట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్స్: #RahulGandhi, #ThalapathyVijay, #InstagramBlock వంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి.మీమ్స్: ఈ ఘటనను హాస్యాత్మకంగా చూపిస్తూ మీమ్స్ సందడి చేశాయి -
నా మొగుడు బర్త్ డే.. రష్మిక సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)
-
టాలీవుడ్ సినీతారల మదర్స్ డే విషెస్ (ఫొటోలు)
-
తమిళనాట కొలువుదీరిన విజయ్ సర్కార్ (ఫొటోలు)
-
విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా త్రిష (ఫొటోలు)
-
తిరుమల కొండపై భారీ వర్షం (ఫొటోలు)
-
ప్రేయసితో పెళ్లి.. హిట్ ఒక్కటే బ్యాలెన్స్.. విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)
-
ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్.. టీవీకే సంబరాలు (ఫొటోలు)
-
డైరెక్టర్ మెహర్ రమేశ్ కుమార్తె నిశ్చితార్థం,సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
'మెట్ గాలా'కి ఒకవేళ తెలుగు హీరోలు వెళ్తే? (ఫొటోలు)
-
SRH vs PBKS : ఉప్పల్‌లో ఫుల్ జోష్.. తారల సందడి (ఫొటోలు)
-
మహేశ్ బాబు సోదరుడి కుమారుడి మూవీ సాంగ్ షూట్ (ఫొటోలు)
-
నిర్మాత ఆర్బీ చౌదరి భౌతిక కాయానికి సినీ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)
-
నిర్మాత ఆర్బీ చౌదరి నిర్మించిన తెలుగు సినిమాలివే (ఫోటోలు)
-
గొప్ప మనసు చాటుకున్న విజయ్.. ఆటిజం చిన్నారులతో మీట్ (ఫోటోలు)
-
టాలీవుడ్ యాంకర్ అమూల్య నూతన గృహప్రవేశం (ఫొటోలు)
-
ఘనంగా దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి వేడుకలు (ఫొటోలు)
-
మెట్ గాలా-2026 ఈవెంట్లో సుధారెడ్డి (ఫొటోలు)
-
ప్రముఖ నిర్మాత వీఆర్కే రావు మనవరాలి వివాహం (ఫొటోలు)
-
కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ గ్లామరస్ పోజులు (ఫొటోలు)
-
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్..సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా స్నేహ (ఫొటోలు)
-
నిర్మాత కూతురి పెళ్లి రిసెప్షన్లో టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)
-
రోజురోజుకీ మరింత అందంగా కాజల్ అగర్వాల్ (ఫొటోలు)
-
యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)
-
బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్: ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)
-
టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో వరలక్ష్మి శరత్‌కుమార్ (ఫొటోలు)
-
మల్లెపూల దండలతో సురేఖవాణి బర్త్ డే వేడుక.. ఢిఫరెంట్ లుక్‌లో కనిపించిన నటి (ఫోటోలు)
-
తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల పెళ్లి (ఫోటోలు)
-
ఎపిక్.. మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హీరోయిన్ మెహ్రీన్ మెహందీ వేడుక (ఫొటోలు)
-
అభిమానులతో కలిసి సమంత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
సొంతూరిలో పూజాహెగ్డే.. భక్తిలో మునిగిపోయి (ఫొటోలు)
-
'గాయపడ్డ సింహం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (ఫొటోలు)
-
ఏప్రిల్ గడిచిందిలా.. హీరోయిన్ రీతూవర్మ (ఫొటోలు)
-
సమంత బర్త్ డే .. స్పెషల్ ఫోటోలు వైరల్
-
పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు.. బారులు తీరిన వాహనాలు (ఫొటోలు)
-
ఈవెంట్లో జంటగా అల్లు శిరీష్-నయనిక (ఫొటోలు)
-
ఫ్రెండ్స్‌తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)
-
అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)
-
‘వాలా 2’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
'గాయపడ్డ సింహం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
మాళవిక మోహనన్ గ్లామర్ ధమాకా (ఫొటోలు)
-
అందమైన అంబానీ ఫ్యామిలీ.. ఐకానిక్ ఫొటోలు
-
తిరుమల శ్రీవారి సేవలో 'ఉయ్యాల జంపాలా' నటి (ఫొటోలు)
-
భార్యతో కలిసి ప్రియదర్శి హిమాలయ ట్రిప్ (ఫొటోలు)
-
తండ్రికి శ్రీముఖి బర్త్ డే విషెస్ (ఫొటోలు)
-
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. డిపోలకే పరిమితమైన బస్సులు (ఫొటోలు)
-
సతీమణితో శ్రీవారిని సేవలో డైరెక్టర్ బాబీ (ఫొటోలు)
-
ప్రముఖ ఎగ్జిబిషన్లో టాలీవుడ్ యాంకర్ లాస్య సందడి (ఫోటోలు)
-
ఫ్యామిలీతో బుల్లితెర బ్యూటీ మంజుల సమ్మర్ చిల్ (ఫోటోలు)
-
హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల ఇంట డబుల్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో జయం రవి, సింగర్ కెనీషా (ఫోటోలు)
-
రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న హీరోయిన్ మానస వారణాసి (ఫొటోలు)
-
రానా సతీమణి మిహికా బజాజ్ ఆర్ట్ షో.. సందడి చేసిన టాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన.. భారీగా జన సందోహం (ఫొటోలు)
-
ప్రకృతి ఒడిలో అనసూయ సమ్మర్ చిల్ (ఫొటోలు)
-
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన (ఫోటోలు)
-
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
కూతురు, కుమారుడితో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి (ఫొటోలు)
-
మృణాల్ ఠాకుర్ 'ఫ్లవర్' లవ్.. ఎన్నో వెరైటీస్ (ఫొటోలు)
-
హీరోయిన్ ఈషా రెబ్బా బర్త్ డే మూమెంట్స్ (ఫొటోలు)
-
కాలేజీ అమ్మాయిలా హీరోయిన్ అనన్య నాగళ్ల (ఫోటోలు)
-
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
-
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా గోవా బ్యూటీ..! (ఫొటోలు)
-
చిరుజల్లుల చల్లదనం (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్స్ (ఫొటోలు)
-
ప్రముఖ ఆభరణాల షోరూం ప్రారంభించిన నిధి అగర్వాల్ (ఫొటోలు)
-
కంట్రీ క్లబ్లో గ్రాండ్‌గా ఫ్యాషన్ షో (ఫొటోలు)
-
SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
-
నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)
-
ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)
-
ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)
-
ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)
-
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)
-
మత్స్యకారులతో వైఎస్ జగన్ మమేకం (ఫొటోలు)
-
సూపర్ స్టార్ బాటలో మహేశ్ బాబు.. ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్స్ (ఫోటోలు)
-
తమిళ న్యూఇయర్ స్పెషల్.. హీరోయిన్స్ ఇలా (ఫొటోలు)
-
రుక్మిణి వసంత్ రాజస్థాన్ ట్రిప్ (ఫొటోలు)
-
గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)
-
సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
చంద్రబాబు సర్కార్‌పై వైఎస్ జగన్ ఫైర్ (ఫోటోలు)
-
డెకాయిట్ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)
-
అందమైన అల్లుడిని తెచ్చా..: రష్మిక మందన్నా (ఫోటోలు)
-
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
బర్త్‌డే స్పెషల్.. బన్నీ అరుదైన రికార్డులివే! (ఫోటోలు)
-
ఒక్క సినిమాతోనే జైన్ మేరీ ఖాన్ వైరల్ (ఫోటోలు)
-
abn ఆఫీస్ వద్ద టెన్షన్ .. టెన్షన్ (ఫోటోలు)
-
ఫుడ్ సేఫ్టీపై అవగాహన.. హైదరాబాద్‌లో వాకథాన్ (ఫోటోలు)
-
శోభితలో ఈ టాలెంట్ కూడా ఉందా! (ఫోటోలు)
-
అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్ (ఫోటోలు)
-
గ్రాండ్‌గా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ఉప్పల్ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)
-
శేష్-మృణాల్ ‘డెకాయిట్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
'అశ్లీల సైట్లో నా ఫోటోలు.. బాయ్స్ చూసేవారు'
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా అభిమానులను మెప్పించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన టీనేజ్‌లో జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. తనకు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ అశ్లీల సైట్లో తన మార్ఫింగ్ చిత్రాన్ని చూశానని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తాను పాఠశాలలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందని జాన్వీ కపూర్ గుర్తుచేసుకున్నారు. మా క్లాస్‌లో కొందరు అబ్బాయిలు సరదా కోసం అలాంటి సైట్స్ చూసేవారని.. ఆ సమయంలో నా ఫోటోలు చూశానని తెలిపింది. నేను చదివే పాఠశాలలోనే ఇలా జరగడంతో చాలా వింత అనుభవాన్ని ఎదురైందని జాన్వీ కపూర్ వివరించింది.ఆ సమయంలో తాను ఆ పరిస్థితిని సర్దుకుపోవడానికి ప్రయత్నించానని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. అలా నా ఫోటోలు చూశాక సోషల్ మీడియాకు సంబంధించి ఇలాంటి చాలా విషయాలలో నైతికత లేదని అనిపించిందని జాన్వీ తెలిపింది. అయితే ఇప్పుడు వాటిపై తన దృక్పథం మారిందని.. ఏఐ (AI) రూపొందించిన ఈ చిత్రాలు ఈ రోజుకు తనను ప్రభావితం చేస్తున్నాయని జాన్వీ కపూర్ తన బాధను పంచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు సంతోషం అనేది లేదని జాన్వీ వెల్లడించింది. ఏఐ రూపొందించిన తన ఫోటోలు ఆన్లైన్లో ప్రచారంలో ఉన్నాయని.. కొన్నిసార్లు అధికారిక వార్తా పేజీలు కూడా వాటిని షేర్ చేస్తున్నాయని వివరించింది. ఇలాంటి మార్ఫింగ్, ఏఐ ఫోటోల్లో తాను ఎప్పుడూ ధరించని దుస్తులు, పోజులు ఉన్నాయని జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఇలా సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేసేవారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రియులు కోరుతున్నారు. -
బర్త్‌డే స్పెషల్.. రష్మిక చిన్నప్పటి క్యూట్ ఫోటోలు
-
ఉప్పల్‌లో క్రికెట్ ఉత్సాహం (ఫొటోలు)
-
చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)
-
పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)
-
వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)
-
నేపాల్ ట్రిప్‌లో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ (ఫొటోలు)
-
డైరెక్టర్ పోస్టు.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా హీరోయిన్ (ఫొటోలు)
-
'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర (ఫోటోలు)
-
మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)
-
వామ్మో ఎండలు.. (ఫొటోలు)
-
డిజైన్లకే రూ.401కోట్లు ఖర్చు..ఏంది సామీ ఇదంతా!: వైఎస్ జగన్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో అల్లు అర్జున్ కుటుంబం (ఫొటోలు)
-
జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్.. ఎంత బొద్దుగా ఉందో చూశారా?
చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరి జీవితంలో అత్యంత విలువైనవే. అలా ఒకసారి మన చిన్ననాటి ఫోటోలు దొరికితే తెగ సంబరపడిపోతాం. ఎవరికైనా ఆ బాల్యంలోని ఫోటోలను చూసినప్పుడల్లా వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. తాజాగా తెలుగులో కొద్ది సినిమాలే చేసిన ముద్దుగుమ్మ తన చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గుండుతో ఉన్న క్యూట్ పిక్స్ చూసి తెగ సంబరపడిపోతూ పోస్ట్ చేసింది. తాను మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ నరసింహుడు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సమీరా రెడ్డి.ముంబయికి చెందిన బాలీవుడ్ భామ సమీరా రెడ్డి తెలుగు సినిమాల్లోనూ అలరించింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన నరహింహుడు, అశోక్ చిత్రాలు.. చిరంజీవితో జై చిరంజీవ మూవీలో మెప్పించింది. ఆ తర్వాత 2014లో ఎంటర్ప్రెన్యూర్ అక్షయ్ వార్డేను పెళ్లి చేసుకుంది. సమీరాకు 2015లో కుమారుడు హన్స్, 2019లో కూతురు నైరా జన్మించారు. అయితే పెళ్లి తర్వాత సమీరా రెడ్డి సినీ ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా తన చైల్డ్‌హుడ్ పిక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాగా.. సమీరా రెడ్డి 13 ఏళ్ల తర్వాత చిమ్ని అనే హర్రర్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) -
ఘనంగా భగవాన్ మహావీర్ జయంతి వేడుకలు (ఫొటోలు)
-
పైలట్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ జనని (ఫొటోలు)
-
భార్యతో కలిసి హీరో నితిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
మార్చి నెల జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ (ఫొటోలు)
-
ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)
-
ఫ్యాషన్ షోలో నగధగలు..అలరించిన మోడల్స్ (ఫోటోలు)
-
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)
-
పొలిటికల్ స్పోర్ట్స్.. సై అంటే సై ... (ఫోటోలు)
-
'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)
-
వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)
-
శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)
-
కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)
-
నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)
-
వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు
-
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
-
హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)
-
ఇదేం బిల్డప్ చంద్రబాబూ.. క్రెడిట్ చోరీ ఆగదా?: వైఎస్ జగన్ (ఫోటోలు)


