ప్రదీప్ రంగనాథన్, కృతీ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా నయనతార నిర్మించింది.
ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 5న ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


