ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ పెళ్లి రిసెప్షన్ శనివారం రాత్రి జరగ్గా..
ఈ వేడుకకు నాగార్జున కుటుంబ సమేతంగా హాజరయ్యారు. హీరోయిన్ సమంత కూడా భర్త రాజ్‌తో కలిసి హాజరైంది.
ఇతర నటీనటులు కూడా వచ్చారు.
May 3 2026 11:04 AM | Updated on May 3 2026 11:04 AM