ప్రముఖ కోలీవుడ్ హీరో జయం రవి, ఆయన ప్రియురాలు, సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
వీరికి పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Apr 23 2026 4:30 PM | Updated on Apr 23 2026 4:30 PM