కొత్త లోకాతో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్. (Kalyani Priyadarshan)
తాజాగా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
'ధురంధర్' ఫేమ్ రణ్‌వీర్ సింగ్..(Ranveer Singh) త్వరలో జాంబి థ్రిల్లర్ స్టోరీతో తీస్తున్న రూ.300 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ సందర్భంగా కల్యాణి పిక్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
Photo Credit : @kalyanipriyadarshan(instagram)


