వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు | Here's The List Of 26 New Movies And Web Series Releasing In OTT On This Friday September 11th 2026 | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన 26 మూవీస్

Sep 11 2026 11:56 AM | Updated on Sep 11 2026 12:01 PM

OTT Movies Streaming Now September 11th 2026

ఈ వారం థియేటర్లలోకి ఎపిక్, మారెమ్మ, మహేంద్ర గిరి వారాహి, మండాడి, సర్దార్ 2 సినిమాలు వచ్చాయి. అయితే వీటిలో దేనికి కూడా సూపర్ హిట్ అనే టాక్ రాలేదు. వీటిని చూసిన చాలామంది ఓకే పర్లేదని అంటున్నారు. మరోవైపు ఓటీటీల్లో ఈ వీకెండ్ ఏకంగా 26 సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో పలు తెలుగు హిట్ సినిమాలతో పాటు డబ్బింగ్‌లు కూడా ఉన్నాయి.

ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్', విశాల్ 'మకుటం', మహారాజా హాస్టల్, పంచనామా, కట్టాలన్, వరవు లాంటి చిత్రాలు, సిరీస్‌లు చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చిందంటే?

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (సెప్టెంబరు 11)

అమెజాన్ ప్రైమ్

  • మకుటం -తెలుగు డబ్బింగ్ సినిమా

  • మహారాజ హాస్టల్ - తెలుగు డబ్బింగ్ మూవీ

  • మ్యాజిక్ మష్రూమ్స్ - మలయాళ చిత్రం

  • అచ్యుత అవతారం - మలయాళ సినిమా

  • డియోల్ బాంద్ 2 - మరాఠీ చిత్రం

  • సల్మోఖ్జీ - తెలుగు డబ్బింగ్ కొరియన్ సినిమా

  • రక్కసపురదోళ్ - కన్నడ మూవీ

  • ద రివల్యూషనరీస్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

నెట్‌ఫ్లిక్స్

  • విశ్వనాథ్ అండ్ సన్స్ - తెలుగు డబ్బింగ్ సినిమా

  • గో టీమ్ - స్పానిష్ మూవీ

  • చుంబక్ - హిందీ సిరీస్

  • కాల్ మై ఏజెంట్! ద మూవీ - ఇంగ్లీష్ సిరీస్

హాట్‌స్టార్

  • ద పేపర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్

  • అలీబాబా ఔర్ 40 భూత్ - హిందీ సిరీస్

  • ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • వన్ నైట్ వోయెజ్ - జపనీస్ సిరీస్

  • లిబాంగ్ లిబు - మలేషియన్ మూవీ

  • జంగిల్ టేల్స్ విత్ మౌగ్లీ - హిందీ సిరీస్ (సెప్టెంబరు 12)

జీ5

  • పంచనామా - తెలుగు సిరీస్

  • ఘమసాన్ - హిందీ సిరీస్

  • అద్కిట్టా - మరాఠీ మూవీ

ఆహా

  • కట్టాలన్ - తెలుగు డబ్బింగ్ సినిమా

  • వరవు - తెలుగు డబ్బింగ్ మూవీ

  • వెంజన్స్ - తమిళ చిత్రం

సన్ నెక్స్ట్

  • వివాహ్ - మలయాళ సినిమా

లయన్స్ గేట్ ప్లే

  • హంగ్రీ - తెలుగు డబ్బింగ్ మూవీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement