మీ దగ్గర టాలెంట్‌ ఉంటే.. నాదగ్గరికి రండి: ఉదయభాను | Actress Udaya Bhanu Emotional Speech At Panchnama Web Series Event Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Actress Udaya Bhanu: ‘మీ దగ్గర టాలెంట్‌ ఉంటే.. నాదగ్గరికి రండి’

Sep 9 2026 3:26 PM | Updated on Sep 9 2026 4:02 PM

Actress Udaya Bhanu Emotional Speech Panchnama Web Series Event

ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ‘పంచనామా’ సిద్ధమైంది. మోహన్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తమిళ నటుడు భరత్‌ కీలక పాత్రలో నటించిన ఈ సిరీస్‌ సెప్టెంబర్‌ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సిరీస్‌పై ఆసక్తిని పెంచింది.ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత, నటి ఉదయభాను చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

ఎక్కువ మంది చదివింది: బిగ్‌బాస్‌లో రాంప్రసాద్‌, చరణ్‌లకు షాక్‌! ఎలిమినేట్‌ ?

స్వయం కృషితో ఎదిగా..
చిన్న వయసు నుంచే మైక్‌ పట్టుకుని స్వయం కృషితో ఎదిగానని ఆమె తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఒంటరిగానే నిలబడ్డానని చెప్పారు. ‘ఎవరికి టాలెంట్‌ ఉన్నా.. ఏ డోర్‌ మూసుకుపోయినా.. ఉదయభాను ప్రొడక్షన్స్‌ ఉందని మర్చిపోవద్దు. ఎవరి దగ్గర సత్తా ఉన్నా.. ఈ ప్రొడక్షన్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని ఉదయభాను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదీ చదవండి: ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌.. ఎలా ఉంటుందంటే?x.com/FilmyFocus/status/2097604851358457984?s=20

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement