గోదావరిలో భారీ పండుగప్ప.. 16వేలకు వేలం! | Massive 23Kg Pundugappa Fish Caught in Godavari In Yanam | Sakshi
Sakshi News home page

గోదావరిలో భారీ పండుగప్ప.. 16వేలకు వేలం!

Sep 11 2026 8:38 AM | Updated on Sep 11 2026 9:13 AM

Massive 23Kg Pundugappa Fish Caught in Godavari In Yanam

సాక్షి, కాకినాడ: గోదావరిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అదృష్టం వరించింది. వారి వలకు ఏకంగా 23 కేజీల భారీ పండుగప్ప చేప చిక్కింది. అనంతరం, భారీ చేపను వేలం వేయగా.. 16000లకు అమ్ముడైంది. ఈ చేప సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల మేరకు.. కాకినాడ జిల్లాలో మత్స్యకారులకు 23 కేజీల భారీ పండుగప్ప చేప చిక్కింది. దీంతో, యానాం మార్కెట్‌కు తీసుకెళ్లిన ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు. అనంతరం చేపను వేలం వేయగా కోలాటి దేవి అనే వ్యాపారి రూ.16 వేలకు దక్కించుకున్నారు. భారీ పరిమాణంలో ఉన్న పండుగప్ప చేప వలకు చిక్కడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. 

ఇదీ చదవండి: అల్పపీడనం ఎఫెక్ట్‌.. ఏపీకి భారీ వర్షసూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement