కోలీవుడ్ నటుడు సూరి, టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'మండాడి' (Mandaadi).
ఈ సినిమా సెప్టెంబర్ 10, 2026న విడుదలై థియేటర్లలో బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో 'మండాడి' అన్-యానిమస్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్ (Thank You Meet) నిర్వహించింది.


