ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా చేసిన లేటెస్ట్ మూవీ 'ఎపిక్' థియేటర్లలోకి వచ్చింది.
మిశ్రమ స్పందన వినిపిస్తున్నప్పటికీ తొలిరోజు రూ.4 కోట్ల పైనే కలెక్షన్స్ వచ్చాయి.
ఇకపోతే లండన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్ర షూటింగ్ జ్ఞాపకాల్ని నటి కీర్తి తన సోషల్ మీడియాలో పంచుకుంది.


