ప్రముఖ సినీ నటి శ్రియ శరణ్(Shriya Saran) తన పుట్టినరోజును పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.#HBDShriyaSaran
శుక్రవారం ఉదయం కూతురు, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆమె.. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం కంటే.. శ్రీవారి సన్నిధిలో గడపడానికి శ్రియ ప్రాధాన్యం ఇవ్వడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
(Images Source : Instagram/itsmytirupati)


