గుజరాత్‌లో వర్ష బీభత్సం...నీట మునిగిన కార్లు (ఫొటోలు) | Rain havoc continues in South Gujarat Viral Photos | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో వర్ష బీభత్సం...నీట మునిగిన కార్లు (ఫొటోలు)

Jul 24 2026 2:45 PM | Updated on Jul 24 2026 4:52 PM

Rain havoc continues in South Gujarat Viral Photos1
1/16

గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి.

Rain havoc continues in South Gujarat Viral Photos2
2/16

రాష్ట్ర దక్షిణ భాగంలో ఉన్న వల్సాడ్ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. వల్సాడ్‌లోని ఉంబర్‌గావ్ ప్రాంతంలో గురువారం ఉదయానికి కేవలం 16 గంటల్లోనే రికార్డు స్థాయిలో 1,100 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Rain havoc continues in South Gujarat Viral Photos3
3/16

దీంతో బాధితులను ప్రభావిత ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Rain havoc continues in South Gujarat Viral Photos4
4/16

నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల పలు లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.

Rain havoc continues in South Gujarat Viral Photos5
5/16

దీంతో జన జీవనం స్తంభించిపోయింది.

Rain havoc continues in South Gujarat Viral Photos6
6/16

భారీ వరదల కారణంగా పార్క్‌ చేసిన 50 కార్లకు పైగా నీట మునిగాయి.

Rain havoc continues in South Gujarat Viral Photos7
7/16

Rain havoc continues in South Gujarat Viral Photos8
8/16

Rain havoc continues in South Gujarat Viral Photos9
9/16

Rain havoc continues in South Gujarat Viral Photos10
10/16

Rain havoc continues in South Gujarat Viral Photos11
11/16

Rain havoc continues in South Gujarat Viral Photos12
12/16

Rain havoc continues in South Gujarat Viral Photos13
13/16

Rain havoc continues in South Gujarat Viral Photos14
14/16

Rain havoc continues in South Gujarat Viral Photos15
15/16

Rain havoc continues in South Gujarat Viral Photos16
16/16

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement