టీడీపీ నేతల అక్రమ మైనింగ్ వైఎస్సార్‌సీపీ పోరు బాట పట్టింది. అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్‌ను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ మంగళవారం(21-07-2026) చేపట్టిన చలో పంచదార్ల విజయవంతమైంది.
Jul 21 2026 5:39 PM | Updated on Jul 21 2026 6:30 PM