కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'సర్దార్ 2' (Sardar 2 Movie) సెప్టెంబర్ 10, 2026 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
కార్తీ ద్విపాత్రాభినయం (తండ్రీకొడుకులుగా) చేస్తుండగా, ఎస్.జె. సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా మాళవికా మోహనన్, ఆశికా రంగనాథ్, రజిషా విజయన్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.
ఈ సందర్భంగా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan) ఇలా వైట్ డ్రెస్ లో వచ్చి సందడి చేసింది.


