రాశీ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సోషియో ఫాంటసీ కామెడీ చిత్రం రంభ ఊర్వశి మేనక.
ఈ చిత్రంలో అల్లరి నరేష్ హీరోగా నటించగా, సురభి ప్రధాన కథానాయికగా నటించింది. మరో ముగ్గురు ముద్దుగుమ్మలు రాశి సింగ్, యాంకర్ విష్ణుప్రియ, ప్రిషా సింగ్ కూడా హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమాకు చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించారు.
సెప్టెంబర్ 4, 2026న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టిల్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు హీరోయిన్ రాశీ సింగ్ .


