'బేబీ' తర్వాత ఆనంద్ దేవరకొండతో (Anand Deverakonda) వైష్ణవి చైతన్య నటించిన చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. (Epic Movie) ఆదిత్య హాసన్ దర్శకుడు.
సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు.
ఈ నెల 11న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా కథానాయిక వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.


