అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు) | Abu Jani And Sandeep Khosla: Celebrating 40 Years of Iconic Fashion | Sakshi
Sakshi News home page

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌... (ఫొటోలు)

Sep 8 2026 4:22 PM | Updated on Sep 8 2026 4:27 PM

Abu Jani And Sandeep Khosla: Celebrating 40 Years of Iconic Fashion1
1/16

భారతీయ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు అబు జాని మరియు సందీప్ ఖోస్లా (Abu Jani Sandeep Khosla) తమ ఫ్యాషన్ ప్రయాణంలో 40 సంవత్సరాల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో ఒక అద్భుతమైన ప్రత్యేక కార్యక్రమాన్ని (40th Anniversary Celebration) ఘనంగా నిర్వహించారు.

Abu Jani And Sandeep Khosla: Celebrating 40 Years of Iconic Fashion2
2/16

ఈ 40 ఏళ్ల పండుగను పురస్కరించుకుని సౌత్ ముబైలోని చారిత్రాత్మక ఫ్రామ్‌జీ కావాస్జీ ఇన్‌స్టిట్యూట్‌లో 20,000 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో తమ సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్టోర్ 'ముబారక్ బాగ్'ను వారు ప్రారంభించారు.

Abu Jani And Sandeep Khosla: Celebrating 40 Years of Iconic Fashion3
3/16

నీతా అంబానీ, ఇషా అంబానీ, శ్లోకా అంబానీ మరియు రాధికా మర్చంట్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరంతా అబు జాని సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన సంప్రదాయ శైలి దుస్తులలో మెరిసిపోయారు.

Abu Jani And Sandeep Khosla: Celebrating 40 Years of Iconic Fashion4
4/16

సోనమ్ కపూర్, డింపిల్ కపాడియా, జయ బచ్చన్, రితీష్ దేశ్‌ముఖ్ - జెనీలియా జంట, ఆశా పరేఖ్ వంటి ఎంతోమంది నటీనటులు విచ్చేశారు.

Abu Jani And Sandeep Khosla: Celebrating 40 Years of Iconic Fashion5
5/16

Abu Jani And Sandeep Khosla: Celebrating 40 Years of Iconic Fashion6
6/16

Abu Jani And Sandeep Khosla: Celebrating 40 Years of Iconic Fashion7
7/16

Abu Jani And Sandeep Khosla: Celebrating 40 Years of Iconic Fashion8
8/16

Abu Jani And Sandeep Khosla: Celebrating 40 Years of Iconic Fashion9
9/16

Abu Jani And Sandeep Khosla: Celebrating 40 Years of Iconic Fashion10
10/16

Abu Jani And Sandeep Khosla: Celebrating 40 Years of Iconic Fashion11
11/16

Abu Jani And Sandeep Khosla: Celebrating 40 Years of Iconic Fashion12
12/16

Abu Jani And Sandeep Khosla: Celebrating 40 Years of Iconic Fashion13
13/16

Abu Jani And Sandeep Khosla: Celebrating 40 Years of Iconic Fashion14
14/16

Abu Jani And Sandeep Khosla: Celebrating 40 Years of Iconic Fashion15
15/16

Abu Jani And Sandeep Khosla: Celebrating 40 Years of Iconic Fashion16
16/16

(Images Source : Instagram/abujanisandeepkhosla)

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement