కేంద్ర, రాష్ట్ర సాంస్కృతిక శాఖల సౌజన్యంతో సింగిడి కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్ర భారతిలో ‘4వ నృత్యాంగణ’ పేరిట నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. శ్రీలంక, లండన్ నుంచి వచ్చిన కళాకారుల నృత్య రూపకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


