ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఫారెస్ట్ అధికారుల తీరును నిరసిస్తూ తుడుం దెబ్బ, ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ (ITDA) ముట్టడితో ధర్నా చేపట్టారు.
టైగర్ జోన్, కోర్ ఏరియా పేర్లతో ఆదివాసులను గూడాల నుండి తరలించడాన్ని, అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోవడాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
సాక్షి స్టాప్ ఫోటో గ్రాఫర్ అదిలాబాద్.


