'ఇరుముడి'లో (irumudi Movie) కన్నింగ్ టీచర్ రోల్‌లో ఆకట్టుకున్న నటి పేరు శ్వాసిక.(Swasika)
ఈమె తమిళంలో ఓ వైపు హీరోయిన్‌గా చేస్తున్నప్పటికీ.. మరోవైపు ప్రతినాయక పాత్రల్లోనూ అలరిస్తోంది.
ఇప్పుడు రవితేజ చిత్రంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంటోంది. షూటింగ్ సందర్భంగా దిగిన ఫొటోలని ఇన్ స్టాలో పంచుకుంది.
(Images Source : Instagram/swasikavj)


