రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. (Irumudi Movie)
ఈ చిత్రానికి శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహించారు.
ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.
ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.
ఈ ఈవెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.


