బంజారాహిల్స్‌లోని క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో శుక్రవారం సినీ నటి అక్కినేని అమల సందడి చేశారు. ఇక్కడ ఆమె చేనేత హస్తకళల ప్రదర్శనను ప్రారంభించి చీరలు, ఇతర డిజైనర్ ఆభరణాలను పరిశీలించారు.
Aug 22 2026 10:27 AM | Updated on Aug 22 2026 10:42 AM