తెలుగు హీరో ప్రిన్స్ పెళ్లి చేసుకున్నాడు. న్యూజిలాండ్‌లో ఈ శుభకార్యం జరగ్గా.. తన ప్రియురాలు సాయి మాచిరాజు మెడలో మూడు ముళ్లు వేసి కొత్త జీవితం ప్రారంభించాడు. తన ఇన్ స్టాలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసిన 'లైఫ్ టైమ్ హ్యాపీనెస్' అని రాసుకొచ్చాడు. దీంతో కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.


