ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఆగస్టు 29, 2026 న నెల్లూరులోని అచారి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏకాధి సిల్వర్ జ్యువెలరీ (Ekadhi Silver Jewellery) 7వ బ్రాంచ్‌ను ఘనంగా ప్రారంభించారు.
నిధి అగర్వాల్ చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.


