‍ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌... పనిచేస్తుందిలా.. (ఫొటోలు) | Hyderabad Gets 30 New Traffic Patrol Bikes Photos | Sakshi
Sakshi News home page

‍ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌... పనిచేస్తుందిలా.. (ఫొటోలు)

Jul 19 2026 8:12 AM | Updated on Jul 20 2026 1:02 PM

Hyderabad Gets 30 New Traffic Patrol Bikes Photos1
1/15

హైద‌రాబాద్‌ నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద కనిష్టంగా ఇద్దరు, గరిష్టంగా ముగ్గురు చొప్పున ట్రాఫిక్‌ పోలీసులు విధుల్లో ఉంటారు. వీళ్లు ఆయా జంక్షన్లలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూస్తుంటారు.

Hyderabad Gets 30 New Traffic Patrol Bikes Photos2
2/15

ఇలాంటి రెండు జంక్షన్ల మధ్య ఉన్న మార్గంలో ఇబ్బంది ఏర్పడితే..! అప్పుడు స్పందించాల్సింది ఎవరు? ఆ మార్గాన్ని పర్యవేక్షించడం ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానంగా సిటీ పోలీసులు ప్రత్యేకంగా ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

Hyderabad Gets 30 New Traffic Patrol Bikes Photos3
3/15

హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ (హెచ్‌సీఎస్సీ) సౌజన్యంతో వీరికి 30 అవెంజర్‌ వాహనాలను ఖరీదు చేసి, వీటికి అత్యాధునిక ఉపకరణాలు ఏర్పాటు చేశారు.

Hyderabad Gets 30 New Traffic Patrol Bikes Photos4
4/15

Hyderabad Gets 30 New Traffic Patrol Bikes Photos5
5/15

Hyderabad Gets 30 New Traffic Patrol Bikes Photos6
6/15

Hyderabad Gets 30 New Traffic Patrol Bikes Photos7
7/15

Hyderabad Gets 30 New Traffic Patrol Bikes Photos8
8/15

Hyderabad Gets 30 New Traffic Patrol Bikes Photos9
9/15

Hyderabad Gets 30 New Traffic Patrol Bikes Photos10
10/15

Hyderabad Gets 30 New Traffic Patrol Bikes Photos11
11/15

Hyderabad Gets 30 New Traffic Patrol Bikes Photos12
12/15

Hyderabad Gets 30 New Traffic Patrol Bikes Photos13
13/15

Hyderabad Gets 30 New Traffic Patrol Bikes Photos14
14/15

Hyderabad Gets 30 New Traffic Patrol Bikes Photos15
15/15

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement