ముంబైలో ఘనంగా జరిగిన 3వ ఎడిషన్ "నెక్సా ఇండియన్ స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్ ( 3rd Edition of the NEXA Indian Streaming Academy Awards)
OTT (ఓవర్-ది-టాప్) ప్లాట్‌ఫారమ్‌లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులను గుర్తించి సత్కరించడానికి ఈ వేదికను ఏర్పాటు చేశారు.
తెలుగు నటుడు రాగ్ మయూర్ ఉత్తమ నటుడు (బెస్ట్ యాక్టర్) అవార్డును సొంతం చేసుకున్నారు.
'సివరపల్లి' అనే వెబ్ సిరీస్‌లో ఆయన అద్భుతమైన నటనకు ఈ జాతీయ స్థాయి పురస్కారం దక్కింది.
Photo Credit : streamingacademy.in (instagram)


