బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి(Mithun Chakraborty) కూతురు దిశాని చక్రవర్తి(Dishani Chakraborty) గత నెలలో(జూన్ 12) అమెరికన్ సినిమాటోగ్రాఫర్ మిల్స్ మాంట్ జరీస్ ని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.
కాలిఫోర్నియాలో ఓ బీచ్ పక్కనే ఉన్న కొండ మీద ఈ ఇద్దరే ఎంగేజ్మెంట్ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు.
తాజాగా ఈ ఎంగేజ్ మెంట్‌కు సంబంధించిన కొత్త ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘నా జీవితంలోకి నీలాంటి వాడు రావాలని విశ్వాన్ని ప్రార్థించాను.
నేను ఊహించిన దానికంటే ఎంతో గొప్ప వ్యక్తిని నా జీవితంలోకి వచ్చాడు.
నిన్ను పెళ్లి చేసుకోవడానికి వేచి ఉండలేకపోతున్నా’అని రాసుకొచ్చింది.
ఈ జంట డిసెంబర్ 6, 2026న వివాహం చేసుకోబోతున్నారు.
Photo Courtesy : dishanichakraborty (instagram)


