తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'జన నాయగన్' (Jana Nayagan).
సెన్సార్ బోర్డు వివాదాల కారణంగా పలుమార్లు వాయిదా పడి, ఎట్టకేలకు జూలై 23న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవుతుంది.
విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అలాగే మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
హెచ్. వినోద్ దర్శకత్వం వహించగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించబడింది.
Photo Credit : @hegdepooja (instagram)


