ప్రియురాలిని పరిచయం చేసిన యంగ్ హీరో ఫోటోస్ వైరల్ | Tollywood Actor Prince Cecil Proposed To His Girlfriend Sai Prathima, Wedding Announcement Photos Went Viral | Sakshi
Sakshi News home page

ప్రియురాలిని పరిచయం చేసిన యంగ్ హీరో ఫోటోస్ వైరల్

Jul 21 2026 9:30 PM | Updated on Jul 22 2026 2:12 PM

Tollywood Actor Prince Cecil Proposed to His Girlfriend viral photos1
1/15

‘బస్ స్టాప్’, ‘నీకు నాకు డ్యాష్ డ్యాష్’ వంటి చిత్రాలతో యూత్ ఆడియన్స్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ప్రిన్స్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారు.

Tollywood Actor Prince Cecil Proposed to His Girlfriend viral photos2
2/15

బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ సిసిల్ ఇటీవల తనకు కాబోయే భార్య సాయి ప్రతిమను పరిచయం చేసాడు.

Tollywood Actor Prince Cecil Proposed to His Girlfriend viral photos3
3/15

గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టు సమాచారం.

Tollywood Actor Prince Cecil Proposed to His Girlfriend viral photos4
4/15

న్యూజిలాండ్‌కు చెందిన ఎన్నారై (NRI) అమ్మాయితో ఆయన వివాహం నిశ్చయమైంది.

Tollywood Actor Prince Cecil Proposed to His Girlfriend viral photos5
5/15

తాజాగా ప్రిన్స్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ప్రత్యేకమైన వీడియోను షేర్ చేస్తూ తాను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Tollywood Actor Prince Cecil Proposed to His Girlfriend viral photos6
6/15

ఈ వేడుకలో టాలీవుడ్ నటుడు ప్రియదర్శి కూడా పాల్గొని సందడి చేశారు.

Tollywood Actor Prince Cecil Proposed to His Girlfriend viral photos7
7/15

Tollywood Actor Prince Cecil Proposed to His Girlfriend viral photos8
8/15

Tollywood Actor Prince Cecil Proposed to His Girlfriend viral photos9
9/15

Tollywood Actor Prince Cecil Proposed to His Girlfriend viral photos10
10/15

Tollywood Actor Prince Cecil Proposed to His Girlfriend viral photos11
11/15

Tollywood Actor Prince Cecil Proposed to His Girlfriend viral photos12
12/15

Tollywood Actor Prince Cecil Proposed to His Girlfriend viral photos13
13/15

Tollywood Actor Prince Cecil Proposed to His Girlfriend viral photos14
14/15

Tollywood Actor Prince Cecil Proposed to His Girlfriend viral photos15
15/15

Photo Credit : princececil3 (instagram)

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement