తమిళ స్టార్ హీరో సూర్య పుట్టినరోజు నేడు(జూలై 23)
పేరుకే తమిళ హీరో గానీ తెలుగులోనూ కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.
1997లో రిలీజైన 'నెరుక్కు నాయర్' మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఖాకా ఖాకా' సూర్యకి బ్రేక్ ఇచ్చిన మూవీ.
రీసెంట్ టైంలో వరస ఫ్లాప్స్ ఎదుర్కొన్న సూర్య.. 'కరుప్పు'తో కమ్ బ్యాక్ ఇచ్చాడు.
'విశ్వనాథ్ అండ్ సన్స్'తో త్వరలో రాబోతున్నాడు. ఇది సూర్య తొలి తెలుగు సినిమా.
వ్యక్తిగత జీవితం విషయానికొస్తే సహనటి జ్యోతికని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
వీళ్లకు దియా, దేవ్ అని పిల్లలున్నాడు. కూతురు ఇప్పటికే ఓ మూవీని డైరెక్ట్ చేసింది.
'అగరం ఫౌండేషన్'తో సూర్య ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాడు.
తెరపైనే కాదు నిజ జీవితంలోనూ సూర్య.. హీరో అనిపించుకున్నాడు.


