ముంబై : ప్రముఖ భారతీయ డిజైనర్ గౌరవ్ గుప్తా తన తాజా "లైట్ సాంగ్" (Light Song) కోచర్ షో 2026 ముంబైలో అట్టహాసంగా నిర్వహించారు.
సూర్యుడు, చంద్రుని శక్తుల నుండి ప్రేరణ పొందిన ఈ కలెక్షన్‌లో వధూవరుల దుస్తులు (bridalwear), పార్టీ వేర్‌లు మరియు మెన్‌వేర్‌లతో కలిపి 40కి పైగా సరికొత్త డిజైన్లను ప్రదర్శించారు.
బాలీవుడ్ నటి అనన్య పాండే ఈ షోకి షోస్టాపర్‌గా నిలిచారు.
Photo Credit : gauravguptaofficial (instagram)


